Mega Star Chiranjeevi About Sirivennela and Sye Raa Movie Songs | Filmibeat Telugu

2019-01-29 1

Mega Star Chiranjeevi About Sirivennela and Sye Raa Movie Songs. Megastar Chiranjeevi congratulates Sirivennela Seetharama Sastry for being honored with Padmasri Award.
#Chiranjivi
#Sirivennela
#Padmasriaward
#Ramcharan
#Surenderreddy
#Syraamovie
#Nationalaward


ప్రముఖ తెలుగు సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా సిరివెన్నెలపై మెగాస్టార్ ప్రశంసల వర్షం కురిపించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో నా ప్రయాణం 'వేట' దగ్గర నుంచి కొనసాగుతోంది అంటూ ఆయనతో కలిసి చేసిన సినిమాల గురించి మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన మనసులోని భావాలను చిరంజీవి మీడియాతో పంచుకున్నారు.